చిత్రం చెప్పే విశేషాలు..!

(14-02-2023/2)

అశ్వారావుపేటలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ పొలంలోకి దిగి నాటు వేశారు. 

source:eenadu

ఏలూరులోని లక్ష్మీపురంలో ముసునూరు సుబ్రహ్మణ్యమ్‌ ఇంట్లో నిర్వహించిన వస్త్ర బహూకరణ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అక్కడి చిన్నారులతో ఆయన సరదాగా ముచ్చటించారు.

source:eenadu

తెదేపా జాతీయ నాయకుడు నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ వృద్ధుడితో లోకేశ్‌ ముచ్చటించి ముందుకు కదిలారు.

source:eenadu

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వాడ వాడా పువ్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కాలనీల్లో మోటార్ సైకిల్‌పై ర్యాలీ చేశారు.

source:eenadu

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘హార్ట్‌థాన్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల వాక్‌ ప్రదర్శన ఆకట్టుకుంది.

source:eenadu

మంత్రి హరీశ్‌రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఓ భక్తుడి కోరిక మేరకు ఇలా ఫొటో దిగారు.

source:eenadu

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డబుల్‌ డెకర్‌ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. కొత్త సచివాలయం సమీపంలో ఆగిన డబుల్ డెకర్ బస్సు ఇది.

source:eenadu

హుస్సేన్ సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో పీపుల్స్ లవ్ హైదరాబాద్ వద్ద ప్రతిరోజూ ప్రజలతో సందడిగా ఉండేది. ప్రేమికుల దినోత్సవం రోజు ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home