చిత్రం చెప్పే విశేషాలు..!

(04-02-2023/2)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత సహకార సంఘాన్ని కేరళలోని ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు సందర్శించారు. 

source:Eenadu

మాజీ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, మహేంద్ర సింగ్‌ ధోనీ కలిసి ముచ్చటించుకున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

source:Eenadu

నాందేడ్‌లో ఆదివారం నిర్వహించనున్న భారాస సభకు సర్వం సిద్ధం చేశారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, టీఎస్ఐఐసీ ఛైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌భా ప్రాంగ‌ణానికి వెళ్లి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

source:Eenadu

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కుమార్తెను పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది వివాహమాడారు.

source:Eenadu

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ సెట్లో నిర్మాత ఎ.ఎం.రత్నం, పవన్‌ కలిశారు.

source:Eenadu

‘ఈ ఫొటోలో కనిపిస్తున్న బేబీ విమానంలో ఉందా? లేదా రైలు సీటులో ఉందా?.. ఊహించి చెప్పండి’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బేబీ ఫొటోను ట్వీట్ చేశారు.

source:Eenadu

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా హైటెక్‌సిటీ మెడికవర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో క్యాన్సర్‌ వారియర్లను మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సన్మానించారు

source:Eenadu

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వి. రజిని పాల్గొన్నారు.

source:Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(01-04-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!01-04-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(31-03-2023/1)

Eenadu.net Home