చిత్రం చెప్పే విశేషాలు...!

(07-02-2023/2)

నాగ శౌర్య, మాళవిక నాయర్‌ జంటగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:Eenadu

చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలంలో మంత్రి రోజా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. తాగునీటి పైపులైన్‌లను ఆమె ప్రారంభించి ప్రజలతో ముచ్చటించారు.

source:Eenadu

హైదరాబాద్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

source:Eenadu

హీరో సుహాస్‌ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’. ఈ చిత్రం విజయపథంలో దూసుకెళ్తోంది. మహిళలు ఈ సినిమాని ఉచితంగా చూసే అవకాశాన్ని చిత్రబృందం కల్పించింది.

source:Eenadu

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్ర రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

source:Eenadu

హీరో సుహాస్‌ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’ ఈ చిత్రాన్ని చూసిన హీరో మహేశ్‌బాబు చిత్ర బృందాన్ని అభినందించారు. 

source:Eenadu

నూతన సచివాలయం సమీపంలోని వెనక భాగం వద్ద ప్రధాన రహదారి పక్కన మంచినీటి పైపు పగిలి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది.

source:Eenadu

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్ర రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home