ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌.. అశ్విన్‌ టాప్‌2కి వచ్చేస్తున్నాడు!

టెస్టు మ్యాచుల్లో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ గౌరవం అందుకున్న టీమ్‌ ఇండియా ప్లేయర్ల జాబితాలో అశ్విన్‌ టాప్‌ 2కి వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ లిస్ట్‌లో టాప్‌ 10 ఎవరు, ఎన్నేసి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌లు వచ్చాయో చూద్దామా!

14

సచిన్‌ తెందూల్కర్‌

మ్యాచ్‌లు: 200

11

రాహుల్‌ ద్రవిడ్‌

మ్యాచ్‌లు: 163

10

రవీంద్ర జడేజా

మ్యాచ్‌లు: 73

10

విరాట్‌ కోహ్లీ

మ్యాచ్‌లు: 114

10

అనిల్‌ కుంబ్లే

మ్యాచ్‌లు: 132

10

రవిచంద్రన్‌ అశ్విన్‌ 

మ్యాచ్‌లు: 101

8

వీరేంద్ర సెహ్వాగ్‌

మ్యాచ్‌లు: 104

జవగళ్‌ శ్రీనాథ్‌

మ్యాచ్‌లు: 67

6

రవి శాస్త్రి

మ్యాచ్‌లు: 80

6

హర్భజన్‌ సింగ్‌

మ్యాచ్‌లు:103

భారత్‌లో టాప్‌-10 గూగుల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌!

గబ్బాలో గతసారి పంత్‌ గర్జన.. ఈ సారి ఎవరు?

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

Eenadu.net Home