కింగ్‌ ఫస్ట్‌... జాస్‌ నెక్స్ట్‌

విరాట్ కోహ్లీ - 8 

(2016లో 4 సెంచరీలు, 2019లో ఒక సెంచరీ, 2023లో 2 సెంచరీలు, 2024*లో ఒక సెంచరీ)

జోస్ బట్లర్ - 7

(2021లో ఒక సెంచరీ, 2022లో 4 సెంచరీలు, 2024లో 2 సెంచరీలు)

క్రిస్‌ గేల్ - 6

(2011లో 2 సెంచరీలు, 2012, 2013, 2015, 2018లో ఒక్కో సెంచరీ) 

కేఎల్ రాహుల్ - 4

(2019, 2020లో ఒక్కో సెంచరీ, 2022లో రెండు సెంచరీలు)

షేన్ వాట్సన్ - 4

(2013, 2015లో ఒక్కో సెంచరీ, 2018లో రెండు సెంచరీలు) 

డేవిడ్ వార్నర్‌ - 4

(2010, 2012, 2017, 2019లో ఒక్కో సెంచరీ) 

శుభ్‌మన్‌ గిల్ - 3

(2023లో 3 సెంచరీలు) 

సంజు శాంసన్ - 3

(2017, 2019, 2021లో ఒక్కో సెంచరీ)

ఏబీ డివిలియర్స్‌ - 3 

(2009, 2015, 2016లో ఒక్కో సెంచరీ) 

2 సెంచరీలు చేసిన వాళ్లు

రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, ఆషీమ్ ఆమ్లా, బెన్‌ స్టోక్స్, గిల్‌క్రిస్ట్, క్వింటన్ డికాక్, వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, బ్రెండన్ మెక్‌కల్లమ్‌, అజింక్య రహానె

ఐపీఎల్‌ వేలంలో 1574 మంది

భారత్‌ vs సౌతాఫ్రికా.. ఎన్ని టీ20లు ఆడారు.. ఎన్ని గెలిచారు?

‘సఫారీ’ వేటకు టీమ్‌ఇండియా

Eenadu.net Home