టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే!

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. టాప్‌ 10లో ఇంకా ఎవరెవరున్నారో తెలుసా?

Image: Eenadu

డ్వేన్‌ బ్రావో (వెస్టిండీస్‌)

600 వికెట్లు

Image: Eenadu

రషీద్‌ ఖాన్‌ (అఫ్ఘానిస్థాన్‌)

466 వికెట్లు

Image: Eenadu

సునీల్‌ నరైన్‌ (వెస్టిండీస్‌)

457 వికెట్లు

Image: Eenadu

ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా)

451 వికెట్లు

Image: Twitter

షకిబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌)

418 వికెట్లు

Image: Eenadu

లసిత్‌ మలింగ (శ్రీలంక)

390 వికెట్లు

Image: Eenadu

సోహైల్‌ తన్వీర్‌ (పాకిస్థాన్‌)

380 వికెట్లు

Image: Twitter

వాహబ్‌ రియాజ్‌(పాకిస్థాన్‌)

379 వికెట్లు

Image: Twitter

ఆండ్రీ రస్సెల్‌ (వెస్టిండీస్‌)

372 వికెట్లు

Image: Eenadu

షాహిద్‌ అఫ్రిది (పాకిస్థాన్‌)

347 వికెట్లు

Image: Twitter

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌.. నమోదైన రికార్డులివే

విరాట్‌ మెచ్చిన ఎలక్ట్రిక్‌ బోట్‌ రేసింగ్‌..

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ రికార్డులివే!

Eenadu.net Home