హ్యాపీ బర్త్‌డే ‘బుట్టబొమ్మ’
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది అందాల భామ పూజా హెగ్డే.
Source:Instagram
‘ఒక లైలా కోసం..’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కొద్దికాలంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా మారింది.
Source:Instagram
‘దువ్వాడ జగన్నాథం’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేడు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా పూజా హెగ్డే ఇన్‌స్టాపై ఓ లుక్కేద్దాం.
Source:Instagram
ఈ భామ ఆకుపచ్చ రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఫొటోని పోస్టు చేసి ‘మీ సున్నితత్వంలో మీ బలం దాగి ఉంది.. దాన్ని మర్చిపోవద్దు’ అనే క్యాప్షన్‌ను జోడించింది.
Source:Instagram
This browser does not support the video element.
Source:Instagram
ఈ ఏడాది పూజా హెగ్డే రెండు సైమా అవార్డ్స్ అందుకుంది. అప్పుడు దిగిన చిత్రమిది.
Source:Instagram
చీరకట్టులో జిగేల్‌మంటున్న ‘జిగేల్ రాణి’.
Source:Instagram
తెలుపు రంగు దుస్తుల్లో తళుక్కుమన్న బుట్టబొమ్మ.
Source:Instagram
మాల్దీవులు బీచ్‌లో సేదతీరుతున్న పూజా హెగ్డే.
Source:Instagram
సంప్రదాయ దుస్తుల్లో ‘నీలాంబరి’ హొయలు
Source:Instagram
This browser does not support the video element.
జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పూజాహెగ్డే.
Source:Instagram
ఓ ఫ్యాషన్ షోలో బుట్టబొమ్మ సందడి
Source:Instagram
ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలతోపాటు మహేశ్ బాబు హీరోగా ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.
Source:Instagram