టాప్‌ హీరోయిన్లు వీరే.. మార్పులు ఇవే!

#eenadu

సమంత

గత మూడు నెలలుగా సమంత పాపులర్‌ స్టార్స్‌ జాబితాలో టాప్‌లోనే నిలుస్తూ వస్తోంది.

అలియా భట్‌

అలియా జిగ్రా విడుదల కారణంగా.. గత నెలలోనూ పాపులర్ స్టార్స్‌లో టాప్‌ 2లోనే ఉంది.

నయనతార

‘ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీతో ట్రెండ్ అయిన నయన్‌ కిందటి నెలలోనూ టాప్‌ 3లోనే నిలిచింది.

సాయి పల్లవి

‘అమరన్‌’తో విజయం అందుకున్న సాయి పల్లవి అక్టోబర్‌లో 8వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 4వ స్థానానికి చేరింది.

దీపికా పదుకొణె

దీపికా పదుకొణె అక్టోబర్‌లో 4 స్థానంలో నిలవగా.. నవంబర్‌లో 5వ ప్లేస్‌కి రావడం గమనార్హం.

త్రిష

సెప్టెంబర్‌లో ‘గోట్‌’తో సందడి చేసిన త్రిష అక్టోబర్‌లో 5వ స్థానంలో ఉండగా నవంబర్‌ నెలలో 6వ స్థానానికి దిగి వచ్చింది.

కాజల్‌ అగర్వాల్‌

కాజల్‌ పాపులర్‌ స్టార్స్‌ జాబితాలో అక్టోబర్‌లో 6వ ప్లేస్‌లో ఉండగా ఒకస్థానం పడిపోయి ఇప్పుడు 7లో ఉంది.

రష్మిక

అక్టోబర్‌లో 9వ స్థానంలో ఉన్న రష్మిక ‘పుష్ప 2’ రిలీజ్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చి.. ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుంది.

శ్రద్ధా కపూర్‌

శ్రద్ధా ‘స్త్రీ 2’ విడుదలతో అక్టోబర్‌లో 7వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రెండు నెంబర్లు తగ్గి 9లో ఉంది.

 కత్రినా కైఫ్‌

అక్టోబర్‌, నవంబర్‌.. రెండు నెలల్లోనూ కత్రినా పదో స్థానంలోనే నిలిచింది. 

గ్యాప్‌ తీసుకోలా.. వచ్చింది!

వైట్‌ శారీ.. క్యూటీస్‌!

డిజర్ట్‌ లేనిదే పూట గడవదు

Eenadu.net Home