మనోళ్లు ఏ దేశంలో ఎంత మంది ఉన్నారో తెలుసా?

ఉపాధి, ఉద్యోగాల రీత్యా భారతీయులు ఎంతో మంది వివిధ దేశాలకు వలస వెళ్లారు. చాలా మంది అక్కడే స్థిరపడ్డారు. అలా ఇప్పటివరకు అత్యధికంగా ఏయే దేశాల్లో ఎంత మంది భారతీయులు ఉన్నారో తెలుసా?

(Source: Ministry Of External Affairs)

యూఎస్‌ఏ 

44,60,000

యూఏఈ 

34,25,144

మలేసియా 

29,87,950

సౌదీ అరేబియా 

25,94,947

మయన్మార్‌ 

20,09,207

యూకే 

17,64,000

కెనడా 

16,89,055

శ్రీలంక 

16,14,000

దక్షిణాఫ్రికా 

15,60,000

కువైట్‌ 

10,29,861

సింగపూర్‌ - 6,50,000; ఖతర్‌ - 7,46,550; ఆస్ట్రేలియా - 4,96,000; ఫ్రాన్స్‌ - 2,97,300; న్యూజిలాండ్‌ - 2,40,000;

ఇటలీ - 2,03,052; జర్మనీ - 1,85,085

Images: Unsplash

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home