ప్రభాస్‌.. లుక్స్‌ అదుర్స్‌!

#Eenadu

సుజీత్‌ తెరకెక్కించిన ‘సాహో’లో అండర్‌ కవర్‌ కాప్‌ అశోక్‌ చక్రవర్తిగా, సిద్ధార్థ్‌ నందన్‌ సాహోగా నటించారు

రాధాకృష్ణ కుమార్‌ తీసిన ‘రాధే శ్యామ్‌’లో జ్యోతిషుడు విక్రమాదిత్యగా క్లాసీ లుక్‌లో మెప్పించారు

ఓంరౌత్‌ రూపొందించిన ‘ఆదిపురుష్‌’లో మ‌ర్యాద పురుషోత్త‌ముడు రాఘ‌వగా ఆకట్టుకున్నారు

ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సలార్‌ చిత్రంలో దేవ పాత్రలో రగ్గ్‌డ్‌ లుక్‌లో కనిపించారు.

నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2898 ఏడీ’లో బౌంటీ హంటర్‌ భైరవగా.. క్లైమాక్స్‌లో కర్ణుడిగా కనిపించి వావ్‌ అనిపించారు.

మారుతి రొమాంటిక్‌ హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’లో ప్రభాస్‌ క్లాసీ లుక్‌ అదుర్స్‌.

మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్‌ నందీశ్వరుడిగా నటించారని సమాచారం. లుక్‌ విడుదల కాలేదు. 

సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. 

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home