ఆ కుర్చీని మడతపెట్టి...

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్‌ తాజాగా ఓ వీడియోని పోస్టు చేసింది. ‘గుంటూరు కారం’లోని కుర్చీని మడత పెట్టి.. పాటకి స్నేహితురాలితో పాటు స్టేప్పులేస్తూ.. ఈ పాటకి ఎడిక్ట్‌ అయ్యానని క్యాప్షన్‌ను జోడించింది.

This browser does not support the video element.

video:instagram/pregyajaiswal

బుజ్జి ప్రయాణమిది

‘కల్కి’లో మీకు ఏ పార్ట్‌ నచ్చిందో కామెంట్‌ చేయండి!

కోట్లల్లో వ్యూస్‌... లక్షల్లో లైకులు

Eenadu.net Home