పీఎస్‌-1: తారల పారితోషికమెంతో తెలుసా?

మణిరత్నం దర్శకత్వంలో పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. కాగా.. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటుల పారితోషికం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎవరు ఎంత పారితోషికం తీసుకున్నారంటే...

Image: Twitter

విక్రమ్‌ 

రూ. 12 కోట్లు

Image: Twitter

ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌

రూ. 10 కోట్లు

Image: Twitter

జయం రవి

రూ. 8 కోట్లు

Image: Twitter

కార్తి

రూ. 5 కోట్లు

Image: Twitter

త్రిష

రూ. 2.5 కోట్లు

Image: Twitter

ఐశ్వర్య లక్ష్మి

రూ. 1.5 కోట్లు

Image: Twitter

ప్రభు

రూ. 1.25 కోట్లు

Image: Twitter

శోభిత ధూళిపాళ

రూ. కోటి

Image: Twitter

ప్రకాశ్‌రాజ్‌

రూ. కోటి

Image: Twitter

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home