‘పుష్ప 2’.. రికార్డులే రికార్డులు!

#eenadu

విడుదలైన 15 గంటల్లోపు 40+ మిలియన్‌ వ్యూస్‌ పొందిన తొలి దక్షిణాది సినిమా ట్రైలర్‌

‘కిస్సిక్‌’ పాట విడుదలైన 18 గంటల్లో 25+ మిలియన్‌ వ్యూస్‌తో రికార్డు

పట్నాలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు 2 లక్షల మంది హాజరు

బుకింగ్స్‌కి ముందు ‘బుక్‌ మై షో’లో 1+ మిలియన్‌, పేటీఎంలో 1.3+ మిలియన్‌ ఇంట్రెస్ట్స్‌ 

‘బుక్‌ మై షో’ ప్రీ సేల్స్‌లో అత్యంత వేగంగా మిలియన్‌ టికెట్స్‌ అమ్మకం

ఓవర్సీస్‌లో ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో వేగంగా 50 వేల టికెట్స్‌ అమ్మకం

హిందీ వెర్షన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌.. 24 గంటల్లో లక్ష టికెట్స్‌ సేల్‌ 

80 దేశాల్లో, 6 భాషల్లో, 6 ఫార్మాట్లలో 12 వేలకుపైగా స్క్రీన్స్‌లో ప్రదర్శితం

వరల్డ్‌ వైడ్‌గా ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో రూ.100 కోట్ల బిజినెస్‌

తొలిరోజు గ్రాస్‌ వసూళ్లు: కర్ణాటకలో రూ. 23.7 కోట్లు, కేరళలో రూ. 6.35 కోట్లు, తమిళనాడులో రూ.11 కోట్లు 

హిందీలో రికార్డు స్థాయిలో తొలిరోజే రూ. 72 కోట్లు (నెట్‌), నాలుగు రోజుల్లో ₹86+ కోట్లు (నెట్) 

ఫస్ట్‌డే నైజాంలో రూ.30 కోట్ల షేర్‌ రాబట్టిన తొలి చిత్రం

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.294 కోట్ల (గ్రాస్‌) కలెక్షన్స్‌

తొలి 6 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.1002 కోట్లు (గ్రాస్‌) 

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

‘దిల్‌రూబా’తో సందడి చేయనున్న రుక్సార్‌

Eenadu.net Home