సింధు పెళ్లి చిత్రాలు..

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, వ్యాపార వేత్త వెంకట దత్త ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దాం!

ఆశీర్వాదం అందుకుంటున్న నవదంపతులు

సంగీత్‌లో రాచరికపు వస్త్రధారణలో..

తలంబ్రాలు పోసుకుంటూ.. సందడి చేశారిలా..

బిందెలో ఉంగరం తీస్తూ..

పెళ్లి దుస్తుల్లో ఆకట్టుకున్నారిలా..

తల్లిదండ్రులతో ఫొటోకి పోజిచ్చిన నవదంపతులు..

క్రీమ్‌ కలర్‌ షేర్వాణీలో పెళ్లి కుమారుడు, ఎరుపు రంగు లెహంగాలో సింధు

పట్టు వస్త్రాల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో..

అరుంధతి నక్షత్రం చూపిస్తూ..

టీ20ల్లో వేగవంతమైన 50.. భారత్‌లో వీరిదే రికార్డు

అభి‘సిక్స్‌’ శర్మ.. అంతకుముందు ఎవరు?

అండర్-19 ప్రపంచ కప్‌.. టైటిల్ అందించిన భారత కెప్టెన్లు

Eenadu.net Home