రామ్‌చరణ్‌ - ఉపాసన @ 11

రామ్‌చరణ్‌ - ఉపాసన వివాహబంధానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాల్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలపై ఓ లుక్కేద్దామా....

రామ్‌చరణ్‌, ఉపాసన నిశ్చితార్థం రోజు....

రామ్‌చరణ్‌, ఉపాసన వివాహవేడుక..

2016ఐఫా ఉత్సవంలో...

Image: Instagram

రామ్‌చరణ్‌ సోదరి శ్రీజ వివాహవిందు వేడుకలో..

‘రంగస్థలం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో...

టాంజానియా వైల్డ్‌ టూర్‌కి వెళ్లినప్పుడు.. 

నిహారిక పెళ్లివేడుకలో... 

నిహారిక పెళ్లివేడుకలో... 

ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ..

2021.. దీపావళి వేడుకల్లో....

‘ఆచార్య’ సెట్‌లో...

విహారయాత్రలో సరదాగా..

వివాహమై 10ఏళ్లు (2022) పూర్తయిన సందర్భంగా దిగిన ఫొటో..

RRR చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జపాన్‌ వెళ్లిన రామ్‌చరణ్‌.. తన సతీమణితో ఇలా ఫొటోకు పోజులిచ్చారు. 

This browser does not support the video element.

తల్లిదండ్రులు కాబోతోన్న నేపథ్యంలో రామ్‌చరణ్‌, ఉపాసన ‘బేబీమూన్‌’కి వెళ్లారు.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకలో..

ఆస్కార్‌ వేడుకలకు హాజరైనప్పుడు దిగిన ఫొటో ఇది. RRRలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ గెలిచిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home