పవన్‌ కల్యాణ్‌ అరుదైన ఫొటోలు చూశారా?

నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పవన్‌కు సంబంధించిన అరుదైన ఫొటోలపై ఓ లుక్కేద్దామా..

Image: Eenadu

అన్నయ్యలు చిరంజీవి.. నాగబాబుతో పవన్‌ కల్యాణ్‌.

Image: Twitter

చిరంజీవి కెమెరా పట్టి క్లిక్‌మనిపించిన తొలి ఫొటో ఇది. వీరిలో ఒకరు పవన్‌ కల్యాణే.. గుర్తుపట్టారా?

Image: Twitter

పసిపాపగా ఉన్న రామ్‌చరణ్‌ను ఆశీర్వదిస్తున్న పవన్‌.

Image: Twitter

పవన్‌ హీరోగా తెరంగేట్రం చేసిన కొత్తలో దిగిన ఫొటో ఇది. షూటింగ్‌కు సిద్ధమవుతున్న పవన్‌కు జుట్టు సరిచేస్తున్న చిరంజీవి.

Image: Twitter

అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ అలా ఉండేవారు మరి.

Image: RKC

‘తమ్ముడు’ విడుదల సమయంలో సైనికుల సంక్షేమానికి రూ. లక్ష విరాళం ఇచ్చారు పవన్‌. వార్తాపత్రికలో వచ్చిన ఫొటో ఇది.

Image: Facebook

హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పవర్‌స్టార్‌..

Image: RKC

ఓ సినిమా ప్రారంభోత్సవ సమయంలో పవన్‌పై క్లాప్‌ ఇస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది.

Image: RKC 

చిరునవ్వుతో పవర్ స్టార్..

Image: RKC

‘అన్నయ్య’ చిరంజీవితో ‘తమ్ముడు’ పవన్‌ కల్యాణ్‌.

Image: RKC

‘అన్నయ్య’ చిరంజీవితో ‘తమ్ముడు’ పవన్‌ కల్యాణ్‌.

Image: RKC

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home