లాల్‌ బహదూర్‌ శాస్త్రి.. అరుదైన ఫొటోలు!

నేడు దేశ మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా ఆయన అరుదైన ఫొటోలను ఓ సారి చూద్దామా...

Image: RKC

ఆగస్టు 3, 1965లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పర్యటనలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి.

Images: RKC

ఆగస్టు 3, 1965లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పర్యటనలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి.

Images: RKC

ఏప్రిల్‌ 6, 1962లో అహ్మదాబాద్‌ పర్యటన కోసం రైల్వే స్టేషన్‌లో దిగిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి. ఆయనకు స్వాగతం పలుకుతున్న అప్పటి గుజరాత్‌ సీఎం జీవ్‌రాజ్‌ మెహతా.. తదితరులు.

Images: RKC

అహ్మదాబాద్‌ పర్యటనలో ప్రజలకు అభివాదం చేస్తోన్న శాస్త్రి.

Images: RKC

తిరుమల శ్రీవారిని లాల్‌ బహదూర్‌ శాస్త్రి దర్శించుకున్న సమయంలో తీసిన ఫొటో ఇది.

Images: RKC

జవహర్‌లాల్‌ నెహ్రూ, మద్రాస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కామరాజ్‌తో శాస్త్రి.

Images: RKC

అప్పటి యూకే ప్రధాని హరోల్డ్‌ విల్సన్‌తో చర్చల నిమిత్తం లండన్‌ చేరుకొని అక్కడి నేతలకు అభివాదం చేస్తున్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి.

Images: RKC

ఆగస్టు 4, 1967లో నాగార్జున సాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్న శాస్త్రి.

Images: RKC

చిత్రం చెప్పే విశేషాలు

ఎలాంటి వారిని దూరంగా ఉంచాలో తెలుసా?

అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మహిళా సీఎంలుగా చేసింది వీళ్లే!

Eenadu.net Home