స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. అరుదైన దృశ్యాలు

1947 జులై 30న జరిగిన రాజ్యాంగ పరిషత్‌ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్న జవహర్‌లాల్‌ నెహ్రూ.

image:Eenadu

దిల్లీలోని రాజ్యాంగ సభలో భారత స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తున్న బ్రిటన్‌ చిట్టచివరి వైస్రాయ్‌ లార్డ్ మౌంట్ బాటన్.

image:Eenadu 

దిల్లీలోని రాజ్యాంగ సభలో భారత స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తున్న భారత మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ.

image:Eenadu

భారతదేశంలో తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలో భారతీయుల సంబరాలు.

image:Eenadu

బ్రిటీష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో కోల్‌కతా(అప్పటి కలకత్తా) వీధుల్లో ప్రజలు వేడుకలు జరుపుకొంటున్న దృశ్యం.

image:Eenadu

ముంబయిలో తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలివీ..

image:Eenadu

పిల్లలతో కలిసి మౌంట్ బాటన్ భారత స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న దృశ్యం.

image:Eenadu

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్‌పుతానా రైఫిల్స్ రెజిమెంట్‌లోని దళాలను భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సమీక్షించినప్పుడు తీసిన ఫొటో ఇది.

image:Eenadu

భారతదేశ 14వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం.

Image: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home