గాంధీజీ.. అరుదైన ఫొటోలు చూశారా?

నవంబర్‌ 3, 1931న లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లో యూకే ప్రధాని రామ్సే మెక్‌డోనాల్డ్‌తో సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న గాంధీ.

Image: RKC

సిమ్లా పర్యటనలో బాపూజీ.

Image: RKC

ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు.

Image: RKC

అప్పటి ఇండియన్‌ వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ ఆయన సతీమణి ఎడ్వినాతో గాంధీ.

Image: RKC

వినోబా భావేతో గాంధీజీ చర్చలు.

Image: RKC

సేవాగ్రామ్‌ ఆశ్రమంలో కుటుంబసభ్యులతో మహాత్మా గాంధీ.

Image: RKC

లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో గాంధీ.

Image: RKC

లాంకెషైర్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ మిల్లులో గాంధీజీకి స్వాగతం పలుకుతున్న అక్కడి మహిళా కార్మికులు.

Image: RKC

అప్పటి బాంబేలో జరిగిన ఆల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ కమిటీ సమావేశంలో గాంధీజీ. పక్కనే దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ.

Image: RKC

బాంబేలోని బిర్లా హౌస్‌ ముందు మహాత్మా గాంధీతో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌.

Image: RKC

దండి యాత్రలో గాంధీజీ.

Image: RKC

దిల్లీలో పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న మహాత్మా గాంధీ.

Image: RKC

మనవరాలు అవా, పర్సనల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌. సుశీలా నాయర్‌తో గాంధీ.

Image: RKC

మార్చి 24, 1946లో బాంబేలో భారత స్వాతంత్ర్యం గురించి ప్రసంగిస్తున్న జాతిపిత.

Image: RKC

పుణెలోని జైలు నుంచి బయటకు వస్తున్న గాంధీ.

Image: RKC

మహాత్మా గాంధీతో ఇందిరా గాంధీ(1924లో తీసిన ఫొటో)

Image: RKC

సేవా ఆశ్రమంలో చక్రవర్తి రాజగోపాలాచారితో చర్చిస్తున్న బాపూజీ.

Image: RKC

లండన్‌లో గాంధీజీకి ఘన స్వాగతం పలుకుతున్న అక్కడి ప్రజలు.

Image: RKC

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home