శ్రీవల్లి క్రేజీ శారీ లుక్స్
#eenadu
హైదరాబాద్ ‘వైల్డ్‌ఫైర్ జాతర’లో బ్లూ చీరలో నేషనల్ క్రష్
చెన్నైలో బేబీ పింక్ చీరలో మెరిసిన శ్రీవల్లి
మెరూన్ కలర్ శారీలో పట్నాలో నేషనల్ క్రష్
గ్రీన్ కలర్ చీరలో ‘ఇఫి’ఈవెంట్‌లో సందడి చేసిన రష్మిక
కేరళలో ఎల్లో కలర్ శారీలో ట్రెండీగా శ్రీవల్లి
ముంబయిలో బ్లాక్ శారీలో రాకింగ్ రష్మిక
ముంబయి ప్రెస్‌మీట్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి
పల్లుపై పుష్ప, శ్రీవల్లి అని డిజైన్ చేయించుకున్న రష్మిక