కొడవ చీరలో శ్రీవల్లి..

‘పుష్ప’తో నేషనల్‌ క్రష్‌గా మారింది రష్మిక మందన్నా.

(photos: instagram/rashmika_mandanna)

ప్రస్తుతం ‘పుష్ప 2’, రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ సినిమాలతో బిజీగా ఉంది.

సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామకి కన్నడ సంప్రదాయాలపై మక్కువ ఎక్కువే.

ముఖ్యంగా అక్కడి సంప్రదాయ చీరకట్టు ‘కొడవ’ అంటే ఈ శ్రీవల్లికి ఎంత ఇష్టమో..

పలు సందర్భాల్లో ఈ కొడవ చీరకట్టుతో ఫొటోలకు పోజులిచ్చింది. 

ఓసారి తన తల్లి ధరించిన చీరను తను కట్టుకొని మురిసిపోయిందిలా..

మొన్నామధ్య తన స్నేహితురాలి వివాహ వేడుకలో కొడవ స్టైల్‌లోనే సందడి చేసింది. 

అంతకుముందు ఓ అవార్డు ఫంక్షన్‌కి కూడా ఎరుపు, ఆకుపచ్చ రంగుల కొడవ స్టైల్‌ చీరకట్టుతో హాజరై.. అవార్డు అందుకుంది.

మరో సందర్భంలో చీరకట్టుకు ట్రెండీ లుక్‌ ఇచ్చి.. నీలి రంగులో తళుక్కుమంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home