వాల్స్‌ని దాటేసిన యాష్‌.. నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరంటే?

టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు అంటే ముత్తయ్య మురళీధరన్‌దే. కానీ.. కింద ఉన్న ప్లేస్‌లు మారే అవకాశం ఉంది. తాజాగా చెన్నై టెస్టులో అశ్విన్‌ రాణించి కోర్ట్నీ వాల్స్‌ను దాటేశాడు. నెక్స్ట్‌ టార్గెట్‌ నాథన్‌ లైయాన్‌. ఈ నేపథ్యంలో టాప్‌ 10 టెస్ట్‌ వికెట్‌ టేకర్స్‌ ఎవరో చూద్దాం!

800 వికెట్లు

ముత్తయ్య మురళీధన్‌

ఇన్నింగ్స్‌: 230

జట్టు: శ్రీలంక

708 వికెట్లు

షేన్‌ వార్న్‌

ఇన్నింగ్స్‌: 273

జట్టు: ఆస్ట్రేలియా

704 వికెట్లు

జేమ్స్‌ ఆండర్సన్‌

ఇన్నింగ్స్‌: 350

జట్టు: ఇంగ్లాండ్‌

619 వికెట్లు

అనిల్‌ కుంబ్లే

ఇన్నింగ్స్‌: 236

జట్టు: భారత్‌

604 వికెట్లు

స్టువర్ట్‌ బ్రాడ్‌

ఇన్నింగ్స్‌: 309

జట్టు: ఇంగ్లాండ్‌

563 వికెట్లు

గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

ఇన్నింగ్స్‌: 243

జట్టు: ఆస్ట్రేలియా

530 వికెట్లు

నాథన్‌ లైయాన్‌

ఇన్నింగ్స్‌: 242

జట్టు: ఆస్ట్రేలియా

521 వికెట్లు

రవిచంద్రన్‌ అశ్విన్‌

ఇన్నింగ్స్‌: 191

జట్టు: భారత్‌

519 వికెట్లు

కోర్ట్నీ వాల్స్‌

ఇన్నింగ్స్‌: 242

జట్టు: వెస్టిండీస్‌

439 వికెట్లు

డీ ఆర్కీ షార్ట్‌

ఇన్నింగ్స్‌: 171

జట్టు: ఆస్ట్రేలియా

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home