రియల్‌మీ 12, 12+.. ఫీచర్లు ఇవిగో!

రియల్‌మీ 12 5జీ, 12+ 5జీ ఫోన్లు భారత్‌లో విడుదలయ్యాయి. ఈ రెండూ రియల్‌మీ యూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో వచ్చాయి.

రియల్‌మీ 12లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 6.72 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు.

 45W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ

108 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా

 6జీబీ + 128జీబీ ధర రూ.16,999, 8జీ + 128జీబీ ధర రూ.17,999

 రియల్‌మీ 12+ 5జీలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌, 6.67 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు.

 67W SuperVOOC ఛార్జర్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ

50 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా

 8జీబీ + 128జీబీ ధర రూ.20,999, 8జీబీ + 256జీబీ ధర రూ.21,999

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home