రియల్‌మీ 13 ప్రో ఫోన్లు.. ఫీచర్లు, ధరలు ఇలా!

రియల్‌మీ కొత్తగా 13 ప్రో, 13 ప్రో ప్లస్‌ 5జీ మొబైల్స్‌ తీసుకొచ్చింది. ఆ మొబైల్స్‌ స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు మీ కోసం!

స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 5జీ చిప్‌సెట్‌ , 6.7 అంగుళాల 120 హెర్జ్‌ కర్వ్‌డ్‌ విజన్‌ డిస్‌ప్లే 

డైనమిక్‌ ర్యామ్‌ను 24 జీబీ వరకు పెంచుకునే అవకాశం

5,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ 

ముందువైపు 32 ఎంపీ సోనీ ఏఐ బ్యూటీ అల్ట్రా కెమెరా, వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన ఏఐ కెమెరా

8 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమొరీ మోడల్‌ ధర రూ. 26,999, 8జీబీ/256 జీబీ ధర రూ.28,999, 12 జీబీ/512 జీబీ ధర రూ. 31,999

ప్రో ప్లస్‌ మోడల్‌...

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన ఏఐ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్‌ కెమెరా

5,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ 

8 జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీ మోడల్‌ ధర రూ. 32,999, 12జీబీ/256 జీబీ ధర రూ. 34,999, 12 జీబీ/512 జీబీ ధర రూ. 36,999

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

ఏఐ రాణించలేని ఉద్యోగాలేంటో తెలుసా?

సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలను గుర్తించండిలా!

Eenadu.net Home