#eenadu

శ్రీలంకతో రెండో వన్డేలో భారత కెప్టెన్


రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 50+ స్కోర్లను చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్‌ను రోహిత్ అధిగమించాడు. 

రోహిత్ 121 సార్లు 50+ స్కోరు (334 మ్యాచ్‌లు) చేయగా.. సచిన్ 120 నమోదు చేశాడు. వీరికంటే ముందు ఎవరున్నారంటే? 

డేవిడ్ వార్నర్ 

దేశం: ఆస్ట్రేలియా

374 మ్యాచుల్లో 146

క్రిస్‌ గేల్

దేశం: వెస్టిండీస్

441 మ్యాచుల్లో 144

సనత్ జయసూర్య

దేశం: శ్రీలంక

506 మ్యాచుల్లో 136

డెస్మండ్ హేయన్స్

దేశం: వెస్టిండీస్

354 మ్యాచుల్లో 131

గ్రేమ్‌ స్మిత్ 

దేశం: దక్షిణాఫ్రికా

342 మ్యాచుల్లో 125

టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్ తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే!

ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టిన వారి జాబితా ఇదే!

పారాలింపిక్స్‌.. చరిత్రలో ‘ఫస్ట్’ పతక వీరులు

Eenadu.net Home