దేశంలోని సంపన్న దేవాలయాలివీ!

భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో కొన్ని మాత్రం నిధులు, భక్తుల కానుకల చెల్లింపులతో రూ. కోట్ల ఆదాయం పొందుతున్నాయి. మరి దేశంలోని అత్యంత సంపన్న ఆలయాలేవో తెలుసా?

Image: Google

1. పద్మనాభ స్వామి ఆలయం

తిరువనంతపురం, కేరళ

సంపద: రూ. 1.20లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

Image:RKC

2. తిరుమల

తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌

సంపద: ఏటా రూ. 650 కోట్లు. 

Image: Google

3. శ్రీ వైష్ణో దేవీ ఆలయం

కట్‌రా, జమ్ముకశ్మీర్‌

సంపద: ఏటా రూ. 500కోట్లు. 

Image: Google

4. శిర్డీ సాయి మందిర్‌

శిర్డీ, మహారాష్ట్ర

సంపద: ఏటా రూ. 320 కోట్లు వస్తుందని అంచనా.  

Image: Google

5. సిద్ధివినాయక్‌ ఆలయం

ముంబయి, మహారాష్ట్ర

సంపద: ఏటా రూ. 125 కోట్లు. 

Image: Google

6. గోల్డెన్‌ టెంపుల్‌

అమృత్‌సర్‌, పంజాబ్‌

సంపద: ఏటా రూ. 100కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Image:RKC

7. మీనాక్షి అమ్మ దేవాలయం

మధురై, తమిళనాడు

సంపద: ఏటా రూ. 66 కోట్లు వస్తుందని అంచనా.

Image: Google

ఇవే కాకుండా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆయలం, కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం, ఒడిశాలోని పూరి జగన్నాథ్‌ ఆలయాలను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించి కానుకలు ఇస్తుంటారు.

Image:RKC

ఈ వారం రాశిఫలం

నూతన సంవత్సరం ఒక్కో చోట ఒక్కోలా..

అష్టదిగ్గజములు అంటే ఎంటో తెలుసా?

Eenadu.net Home