రిద్ధి లండన్ డైరీస్...!
రాజ్ తరుణ్ ‘లవర్’తో తెరంగేట్రం చేసి, ‘రాధేశ్యామ్’లో కీలక పాత్ర పోషించిన రిద్ధి కుమార్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.
Image: Instagram/Riddhi Kumar
తన బిజీ షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకొని విహారయాత్ర నిమిత్తం తాజాగా లండన్‌కు వెళ్లింది.
Image: Instagram/Riddhi Kumar
అక్కడి సందర్శక ప్రాంతాల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తోంది.
Image: Instagram/Riddhi Kumar
నేషనల్ గ్యాలరీ వద్ద.. ఎరుపు రంగు టోపీ పెట్టుకొని ఫొటోకి పోజులిస్తూ..
Image: Instagram/Riddhi Kumar
లండన్‌లోని భారతీయ ‘బనారస్’ రెస్టారెంట్‌లో తను ఇచ్చిన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ..
Image: Instagram/Riddhi Kumar
అక్కడి వీధుల్లో తింటూ.. షాపింగ్ చేస్తూ..
Image: Instagram/Riddhi Kumar
విక్టోరియా పార్క్‌లో సేద తీరుతూ..
Image: Instagram/Riddhi Kumar
లండన్‌లోని చైనా టౌన్‌లో సరదాగా..
Image: Instagram/Riddhi Kumar
విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో..
Image: Instagram/Riddhi Kumar