రీతూ వర్మ చీరలా ‘మజాకా’ !
#eenadu
పింక్ శారీపై సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్, లూజ్‌హెయిర్‌తో..
నలుపు రంగు కాటన్ చీరలో హుందాగా.
షిఫాన్ చీరకి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, మెడలో ముత్యాల హారంతో..
బ్లాక్ అండ్ బ్లాక్ జార్జెట్ చీరలో ట్రెండీగా
బ్లూ కలర్ జార్జెట్ చీరపై చెక్స్ డిజైన్, మ్యాచింగ్ ట్రెండీ బ్లౌజ్‌లో క్యూట్‌గా..
డార్క్ మెజెంటా రంగు చీరపై సిల్వర్ బుటీ వర్క్, స్లీవ్‌లెస్ బ్లౌజ్, సిగలో పువ్వులతో క్లాసీ లుక్‌లో.
సీ గ్రీన్ టిష్యూ చీరకి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, లూజ్‌హెయిర్‌తో క్యూట్ లుక్స్‌లో.
పీచ్ కలర్ చీరపై ఫ్లోరల్ డిజైన్, ఎరుపు రంగు అంచు, ఎమరాల్డ్ చౌకర్‌తో ట్రెండీగా.
నలుపు రంగు లైట్ వెయిట్ చీరపై ఫ్లోరల్ ప్రింట్, డిజైనర్ బోర్డర్ శారీలో మోడ్రన్ లుక్‌లో.
చెమ్కీల చీరకి మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో మెరిసిపోతూ.
క్రీమ్ కలర్ ఫ్యాన్సీ శారీపై గోల్డ్ బుటీ వర్క్, ట్రెండీ బ్లౌజ్‌తో గ్లామ్ లుక్‌లో..
పీచ్ కలర్ శారీపై పూసల ఎంబ్రాయిడరీ, డిజైనర్ బ్లౌజ్, మెడలో పెద్ద చౌకర్‌తో రెట్రో లుక్‌లో.