వన్డేల్లో అత్యధిక రన్స్‌.. టాప్‌-10లోకి రోహిత్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ శర్మ (119) సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్‌-10 జాబితాలోకి వచ్చేశాడు. ఈ జాబితాలో ఉన్న 10 మంది ఎవరంటే?

రోహిత్ శర్మ (భారత్)

పరుగులు: 10,987

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 259

సౌరభ్ గంగూలీ (భారత్)

పరుగులు: 11,363

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 300

 జాక్వెస్ కలిస్ (సౌతాఫ్రికా)

పరుగులు: 11,579

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 314

ఇంజామామ్‌ ఉల్ హక్ (పాకిస్థాన్‌)

పరుగులు: 11,739

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 350

మహేల జయవర్దెనె (శ్రీలంక)

పరుగులు: 12,650

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 418

సనత్ జయసూర్య (శ్రీలంక)

పరుగులు: 13,430

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 433

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)

పరుగులు: 13,704

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 365

 విరాట్ కోహ్లీ (భారత్)

పరుగులు: 13,911

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 284

కుమార సంగక్కర (శ్రీలంక)

పరుగులు: 14,234

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 380

సచిన్ తెందూల్కర్ (భారత్)

పరుగులు: 18,426

ఎన్ని ఇన్నింగ్స్‌లు: 452

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌.. నమోదైన రికార్డులివే

విరాట్‌ మెచ్చిన ఎలక్ట్రిక్‌ బోట్‌ రేసింగ్‌..

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ రికార్డులివే!

Eenadu.net Home