ఆర్‌ఆర్‌ఆర్‌.. గెలిచిన అవార్డులివీ!

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఆస్కార్‌ బరిలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అవేంటో చూద్దామా..

Image:Twitter/RRR

గోల్డెన్‌ గ్లోబ్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (నాటు నాటు)

Image:Twitter/RRR

అలియన్స్‌ ఆఫ్ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌

బెస్ట్‌ నాన్‌ - ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

Image:Twitter/RRR

అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

Image:Twitter/RRR

ఆస్టిన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ స్టంట్‌ కోఆర్డినేటర్‌ (నిక్‌ పోవెల్‌)

Image:Twitter/RRR

బోస్టన్‌ సోసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ (ఎం.ఎం. కీరవాణి)

Image:Twitter/RRR

This browser does not support the video element.

క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌

బెస్ట్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ సాంగ్‌ (నాటు నాటు)

Image:Twitter/RRR

జార్జియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

Image:Twitter/RRR

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

స్పాట్‌లైట్‌(కాస్ట్‌ అండ్‌ క్రూ)

Image:Twitter/RRR

లాస్‌ ఏంజిలెస్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ మ్యూజిక్‌ (ఎం.ఎం.కీరవాణి)

Image:Twitter/RRR

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ డైరెక్టర్‌ (ఎస్‌.ఎస్‌.రాజమౌళి)

Image:Twitter/RRR

శాటర్న్‌ అవార్డు

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

Image:Twitter/RRR

సౌతీస్టర్న్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

*బెస్ట్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

*టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

Image:Twitter/RRR

ఉతా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ నాన్‌-ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

Image:Twitter/RRR

ఫిలిడెల్ఫియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ స్కోర్‌

Image:Twitter/RRR

ఇవే కాదు.. మరెన్నో అంతర్జాతీయ అవార్డులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నామినేట్‌ అయింది. వాటిలో చాలా అవార్డులు ఈ సినిమాకి దక్కే అవకాశముంది.

Image:Twitter/RRR

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే..

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

Eenadu.net Home