ఆధ్యాత్మికతలో తరించాలా? వీటిని పాటించండి
చెడు సంభాషణలకు దూరంగా ఉండాలి.
Source: Pixabay
కడుపునిండా తినకూడదు. తీసుకునే ఆహారం శుచిగా, సాత్వికంగా ఉండేలా చూసుకోవాలి.
Source: Pixabay
మసాలాలు ఎక్కువగా ఉన్న, ఉద్రేకాన్ని రేకెత్తించే ఆహారాన్ని దూరంగా ఉంచాలి.
Source: Pixabay
మద్యం, టీ, కాఫీ, పొగాకు, సిగరెట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.
Source: Pixabay
చెడు వాంఛలు, ఆలోచనలను ఆధ్యాత్మిక చింతనతో దూరం చేసుకోవాలి.
Source: Pixabay
నిద్రకు ఉపక్రమించే ముందు చల్లటి నీరు తాగాలి.
Source: Pixabay
బ్రహ్మచర్యంలో చాలా ముఖ్యమైనవి అయిన ధ్యానం, జపం చేయాలి.
Source: Pixabay
వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేయాలి.
Source: Pixabay
సందర్భానుసారం ఉపవాసాలు ఉండాలి. మౌనం పాటించడంతో పాటు మితాహారం తీసుకోవాలి.
Source: Eenadu
మనలోని శక్తినంతటినీ, ధ్యాసనూ దేవుడి వైపు మళ్లించాలి.
Source: Pixabay
ఓపిక, కచ్చితత్వం, అంకితభావం, నిజాయితీతో ఉండాలి.
Source: Pixabay