సహస్రా రెడ్డి.. సోషల్‌మీడియా బ్యూటీ!
సోషల్‌మీడియా డిజిటల్ కంటెంట్‌తో ఎంతో మంది అమ్మాయిలు తమ ప్రతిభను చాటుకుంటూ పాపులర్ అవుతున్నారు. ఆ కోవకు చెందిన భామే సహస్రా రెడ్డి.
Image: Instagram/Sahasra Reddy
యూట్యూబ్‌లో ‘ఓకే బావ’ వెబ్‌సిరీస్‌తో పాపులరైన ఈ బ్యూటీకి యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది.
Image: Instagram/Sahasra Reddy
హైదరాబాద్‌కు చెందిన సహస్ర.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ.. ఓ బొటిక్ ఏర్పాటు చేసింది.
Image: Instagram/Sahasra Reddy
నటి కాకముందు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాషన్‌కు సంబంధించి టిప్స్, లేటెస్ట్ దుస్తుల గురించి వివరిస్తూ వీడియోలు రూపొందించేది.
Image: Instagram/Sahasra Reddy
ఈమె వీడియోలు చూసిన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ దర్శకులు అవకాశమిచ్చారు. అలా ‘ప్రేమంటే ఇంతేనేమో’, ‘ఒక పారు’లో నటించింది.
Image: Instagram/Sahasra Reddy
ఎప్పుడైతే ‘ఓకే బావ’ వెబ్‌సిరీస్‌లో నటించిందో.. అప్పట్నుంచీ ఈమెకు ఫాలోవర్స్ పెరగడం మొదలైంది.
Image: Instagram/Sahasra Reddy
సహస్ర నటనకు, క్యూట్ హావభావాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. దీంతో తను చేసే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌కు లైకుల వర్షం కురుస్తోంది.
Image: Instagram/Sahasra Reddy
ప్రస్తుతం ఈ హైదరాబాదీ అందం.. ‘బావ మరదలు’ అనే యూట్యూబ్ షార్ట్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే 20 ఎపిసోడ్స్ విడుదలయ్యాయి.
Image: Instagram/Sahasra Reddy
రీల్స్, షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న సహస్ర.. పలు ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తోంది.
Image: Instagram/Sahasra Reddy