జాన్వీ చీరకట్టు.. ఓ కనికట్టు

‘ఎన్ని మోడ్రన్‌ డ్రెస్సులు వచ్చినా చీరలో ఉండే అందమే వేరు. శారీ రూటే సపరేటు’ అంటోంది జాన్వీ కపూర్‌.. అమె శారీ స్టిల్స్‌పై ఓ లుక్కేయండి!

గోల్డెన్‌ శారీలో పోజిచ్చిందిలా..

బేబీ పింక్‌ జార్జెట్‌ శారీలో సింపుల్‌గా..

రెడ్‌ అండ్‌ వైట్‌ మిక్స్‌డ్‌ జార్జెట్‌ చీరలో.. 

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి’ ప్రమోషన్స్‌ కోసం డిజైన్‌ చేయించుకుందిలా..

తెలుపు చీర మీద ఆరెంజ్‌ ఫ్లవర్స్‌తో సింపుల్‌గా..

పీచ్‌ కలర్‌ నెట్టెడ్‌ వర్క్‌ శారీలో ఎలిగెంట్‌ లుక్‌లో

టాప్‌ టు బాటమ్‌ బ్లాక్‌ అంటూ ఫుల్‌ స్లీవ్‌ బ్లౌజ్‌, బ్లాక్‌ శారీలో..

పర్పుల్‌ కలర్ జార్జెట్‌ శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో ట్రెండీ లుక్‌..

బేబీ పింక్‌ ఆర్గెంజా శారీకి గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌తో ఇలా

చిలకపచ్చ రంగు జార్జెట్‌ చీరలో వావ్‌! అనిపిస్తోందిలా..

కేరళ కసవు చీరలో నీళ్లల్లో పోజిచ్చిందిలా..

బ్లూ కలర్‌ పట్టు చీరకి కొప్పు, మ్యాచింగ్‌ జుంకాలతో ట్రెడిషనల్‌ లుక్‌ ఇచ్చిందిలా..

పెసరరంగు చీరలో సింపుల్‌ లుక్‌లో..

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

19 ఏళ్లకే మిస్‌ ఇండియా.. ఇప్పుడు మిస్‌ వరల్డ్‌ బరిలో..

దృశ్యం.. ఆరు రీమేక్‌లు.. అరుదైన రికార్డులు..

Eenadu.net Home