తీర ప్రాంతం.. అందించును విజయం!

#Eenadu

చిత్రం: దేవర-1; హీరో: ఎన్టీఆర్‌;


విడుదల తేదీ: ఏప్రిల్‌ 5

చిత్రం: తండేల్‌; హీరో: నాగచైతన్య;


విడుదల తేదీ: ఖరారు కాలేదు

చిత్రం: ఓజీ; హీరో: పవన్‌కల్యాణ్‌;


విడుదల తేదీ: ఖరారు కాలేదు

చిత్రం: మట్కా; హీరో: వరుణ్‌తేజ్‌;


చిత్రీకరణ దశలో ఉంది.

చిత్రం: ఆర్‌సీ 16 (వర్కింగ్‌ టైటిల్‌);హీరో: రామ్‌చరణ్‌; 


తీర ప్రాంత నేపథ్యంలోనే.. తెరకెక్కనుందని టాక్‌.

చిత్రం: వాల్తేరు వీరయ్య; హీరో: చిరంజీవి;


విడుదల: 2023 జనవరి 12

చిత్రం: ఉప్పెన; హీరో: వైష్ణవ్‌తేజ్‌;


విడుదల: 2021 ఫిబ్రవరి 12

చిత్రం: ఘూజీ; హీరో: రానా;


విడుదల: 2017 ఫిబ్రవరి 17

చిత్రం: మహాసముద్రం; హీరోలు: శర్వానంద్‌,సిద్ధార్థ్‌;


విడుదల: 2021 అక్టోబరు 14

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home