రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు

అందంగా అమ్మవారి మోముతో అలంకరించిన బతుకమ్మను తీసుకువస్తున్న యువతి




చిట్టి బతుకమ్మ వద్ద చిన్నారి

పలు రకాల పుష్పాలతో బతుకమ్మను పేరుస్తున్న మహిళలు

 బతుకమ్మ వద్ద సాంప్రదాయ వస్త్రాలు ధరించిన యువతులు



రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌

బతుకమ్మలను తీసుకువస్తున్న మహిళలు

బతుకమ్మ వేడుకల్లో సందడి చేస్తున్న మహిళలు, చిన్నారులు

బతుకమ్మల చుట్టూ మహిళల ఆటాపాటా

రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

వరంగల్‌ జిల్లా నయీంనగర్‌లోని ఆల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాలలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు

మట్టితో చేసిన గణనాథుడిని ఎందుకు పూజించాలి?

ప్రసిద్ధి చెందిన గణేశుడి నైవేద్యాలివే!

భారతదేశంలో ప్రాచుర్యం పొందిన శ్రీకృష్ణుడి ఆలయాలు..

Eenadu.net Home