అందమే చీర కడితే..

‘ఖిలాడీ’ భామ.. మీనాక్షి చౌదరికి చీరలంటే ఎంత ఇష్టమో.. 

Image: Instagram/Meenakshii Chaudhary

తరచూ చీరకట్టుతో ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.

Image: Instagram/Meenakshii Chaudhary

‘ఏం చేయను.. చీరలపై నాకున్న ప్రేమ అలాంటిది’ అంటూ గతంలో ఓ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. 

Image: Instagram/Meenakshii Chaudhary

హరియాణాకు చెందిన మీనాక్షి.. డెంటల్‌ సర్జరీలో డిగ్రీ చేసింది. చదువుతోపాటు ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండటంతో మోడల్‌గా మారింది.

Image: Instagram/Meenakshii Chaudhary

పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్న ఈ బ్యూటీ.. 2018లో మిస్‌ ఇండియా ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది.

Image: Instagram/Meenakshii Chaudhary

పలు మ్యూజిక్‌ వీడియోల్లో నటించిన మీనాక్షి.. ‘ఔట్‌ ఆఫ్‌ లవ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది.

Image: Instagram/Meenakshii Chaudhary

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షికి మొదటి సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. 

Image: Instagram/Meenakshii Chaudhary

ఆ తర్వాత ‘ఖిలాడీ’తో ఫర్వాలేదనిపించి.. ‘హిట్‌-2’తో సక్సెస్‌ అందుకుంది. ఇటీవల విడుదలైన విజయ్‌ ఆంటోనీ చిత్రం‘కోలై(తెలుగులో హత్య)’తో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram/Meenakshii Chaudhary

ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ పదో చిత్రంతోపాటు మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్‌ ‘మట్కా’లో నటిస్తోంది. 

Image: Instagram/Meenakshii Chaudhary

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home