ప్రత్యేక గీతాల ప్రత్యేకం.. ఈ సుందరి!

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ శ్రియ.. మెగాస్టార్‌ చిరంజీవి ‘భోళా శంకర్‌’లోని ఓ ప్రత్యేక గీతంలో కనిపించబోతోంది. ఇదివరకూ కొన్ని సినిమాల్లోని స్పెషల్‌సాంగ్‌లో స్టెప్పులేసింది. వాటిపై ఓ లుక్కేద్దామా...

Image: Instagram/Shriya Saran

నయా నయా లవ్‌

(సబ్‌ కుషల్‌ మంగళ్‌ - హిందీ)

Image: Instagram/Shriya Saran

చిత్రం భలారే విచిత్రం 

(ఎన్టీఆర్‌: కథానాయకుడు - తెలుగు)

Image: Instagram/Shriya Saran

టైం లేదు గురు 

(నక్షత్రం - తెలుగు)

Image: Instagram/Shriya Saran

ఛమియా నంబర్‌ 1 

(జిలా గజియాబాద్‌ - హిందీ)

Image: Instagram/Shriya Saran

లడ్డు లడ్డు రెండు లడ్డు 

(రాజపట్టై - తమిళ్‌)

Image: Instagram/Shriya Saran

దోచెయ్‌ దొరికింది దోచెయ్‌

(పులి - తెలుగు)

Image: Instagram/Shriya Saran

మల్లికా శరావతా? మెర్లిన్‌ మాన్రో వా? 

(ఇంద్రలోహతిల్‌ న అడగప్పన్‌ - తమిళ్‌)

Image: Instagram/Shriya Saran

నే చికుబుకు బండినిరోయ్‌ 

(తులసి - తెలుగు)

Image: Instagram/Shriya Saran

చమ్మక్కురో ఇలా 

(మున్నా - తెలుగు)

Image: Instagram/Shriya Saran

కుర్రాళ్లు 

(దేవదాసు - తెలుగు)

Image: Instagram/Shriya Saran

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home