ఉన్నత జీవితానికి హర్ష గోయెంకా 6 సూత్రాలు!
జీవితాన్ని మనకు నచ్చిన్నట్లు జీవించడంలో ఆనందముంటుంది. కానీ ఉన్నతంగా జీవించాలంటే కొన్నింటిని పాటించాలి.
Source: Pixabay
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఉన్నత జీవితానికి 6 సూత్రాలు చెప్పారు. అవేంటో చూద్దాం.
Source: Pixabay
సాకులు చెప్పడం మానండి.
Source: Pixabay
లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలి.
Source: Pixabay
ఒక దినచర్యను సిద్ధం చేసుకొని దాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
Source: Pixabay
మీకు మీరే జవాబుదారీగా ఉండండి.
Source: Pixabay
మీ జీవితంలో మంచిని ప్రశంసించండి.
Source: Pixabay
సానుకూల దృక్ఫథంతో ఆలోచించే వ్యక్తులతోనే గడపండి.
Source: Pixabay