.

ఖైరతాబాద్ విద్యుత్తు సౌధలో ఉద్యోగినులు, సంతోష్‌నగర్‌లోని శాన్వి డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు..

రుద్రూర్‌లో పంచ గౌరమ్మల బతుకమ్మలతో చిన్నారులు, మహిళలు

తీరొక్క పుష్పాలతో పేర్చిన బతుకమ్మలను తీసుకు వస్తున్న మహిళలు

కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ సందడి చేస్తున్న మహిళలు

బతుకమ్మలను తలపై పెట్టుకుని వస్తున్న మహిళలు

బర్కత్పురా లోని శ్యామలాదేవి జూనియర్ కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు

మార్కెటింగ్‌ శాఖ రూపొందించిన కూరగాయల బతుకమ్మ. మరో వైపు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు తీర్చిదిద్దిన బతుకమ్మ

కూకట్‌పల్లి హనుమాన్‌ దేవాలయం సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నమూనా బతుకమ్మపై ఓటు ప్రాధాన్యం తెలిపే సందేశాలు ఆకట్టుకుంటున్నాయి.

ఆరో రోజు అలిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home