‘మరో మహా భారతం’లో శియా గౌతమ్‌ 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘నేనింతే’తో తెరంగేట్రం చేసింది శియా గౌతమ్‌.

Image:Instagram

చాలా కాలం తర్వాత ‘పక్కా కమర్షియల్‌’తో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ భామ మరో చిత్రానికి ఓకే చెప్పింది. Image:Instagram

లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘మరో మహా భారతం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Image:Instagram

ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అదే రోజు ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయనున్నారు.

Image:Instagram 

ఈమె పేరు అదితి గౌతమ్ అయినప్పటికీ శియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

Image:Instagram

‘నేనింతే’ తర్వాత ‘వేదం’ ‘7 ప్రేమ కథలు’ల్లో నటించినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. Image:Instagram

మొన్నటివరకూ 74 కిలోల బరువున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 16 కిలోలు తగ్గి నాజుగ్గా తయారైంది.

Image:Instagram

మరింత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు బరువు తగ్గానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శియా గౌతమ్‌.

Image:Instagram

ఈమె పుట్టి పెరిగింది ముంబయిలోనైనా నెటివ్‌ ప్లేస్‌ జమ్మూ కశ్మీర్‌. అదితికి హైదరాబాద్, ఇక్కడి బిర్యానీ అంటే చాలా ఇష్టమట.

Image:Instagram

విజయ్‌ దేవరకొండ, నాగార్జునతో రొమాంటిక్‌ సినిమా చేయాలనుందట ఈ భామకి.

Image:Instagram

జలకాలాటలలో సినీభామలు

పీఎస్‌-1: తారల పారితోషికమెంతో తెలుసా?

ఆ‘రేంజ్‌’లో అదిరిపోయారు

Eenadu.net Home