స్మృతి మంధాన సూపర్ రికార్డు

భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన సూపర్ రికార్డు సాధించింది. ఏ సంవత్సరమైనా సరే మంధాన చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం. 

విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 91 పరుగులు చేసిన మంధాన.. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.

స్మృతి మంధాన

పరుగులు: 1,602 పరుగులు

జట్టు: భారత్

సంవత్సరం: 2024

లారా వోల్వార్డ్ట్

పరుగులు: 1,593

జట్టు: దక్షిణాఫ్రికా

సంవత్సరం: 2024

నాట్‌ సీవర్ బ్రంట్‌

పరుగులు: 1,346

జట్టు: ఇంగ్లండ్

సంవత్సరం: 2022

స్మృతి మంధాన

పరుగులు: 1,291

జట్టు: భారత్‌

సంవత్సరం: 2018

స్మృతి మంధాన

పరుగులు: 1,290

జట్టు: భారత్‌

సంవత్సరం: 2022

టీ20ల్లో వేగవంతమైన 50.. భారత్‌లో వీరిదే రికార్డు

అభి‘సిక్స్‌’ శర్మ.. అంతకుముందు ఎవరు?

అండర్-19 ప్రపంచ కప్‌.. టైటిల్ అందించిన భారత కెప్టెన్లు

Eenadu.net Home