సోదరి పెళ్లిలో.. శోభిత సందడి!

తన సోదరి వివాహవేడుకలో సందడి చేసింది.. సినీ నటి శోభితా ధూళిపాళ.

Image: Instagram/Sobhita Dhulipala

ఆంధ్రప్రదేశ్‌లో ఉండే తన సోదరికి దిల్లీకి చెందిన వ్యక్తితో తాజాగా వివాహమైంది. 

Image: Instagram/Sobhita Dhulipala

ఈ వివాహంలో భాగంగా నిర్వహించిన వేడుకల్లో శోభిత.. రోజుకో డిజైన్‌ దుస్తుల్లో మెరిసింది.

Image: Instagram/Sobhita Dhulipala

మెహందీ వేడుకలో ఇలా.. 

Image: Instagram/Sobhita Dhulipala

సంగీత్‌లో డ్యాన్స్‌ చేస్తూ...

Image: Instagram/Sobhita Dhulipala

హల్దీ వేడుకలో శోభిత నవ్వులు..

Image: Instagram/Sobhita Dhulipala

పెళ్లిలో ఇలా చీరకట్టుతో...

Image: Instagram/Sobhita Dhulipala

విశాఖపట్నంలో నిర్వహించిన రిసెప్షన్‌లో...

Image: Instagram/Sobhita Dhulipala

దిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో....

Image: Instagram/Sobhita Dhulipala

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home