రాధిక మర్చంట్‌ స్పెషల్‌ డ్రెస్‌ కలెక్షన్‌..

రాధిక మర్చంట్‌ అనంత్ అంబానీల వివాహం ఈనెల 12న జరగనుంది. అయితే.. పలు వేడుకల్లో భాగంగా రాధిక అటు ట్రెడిషనల్‌గానూ, ఇటు ట్రెండీగానూ ఆకట్టుకుంది. ఆమె వస్త్రాల కలెక్షన్‌పై ఓ లుక్కేద్దాం..

తెలుపు రంగు గౌనుపై త్రీడీ గులాబీ పువ్వుల డిజైన్‌తో ట్రెండీగా ఇలా..

గోల్డెన్‌ స్ట్రాప్‌లెస్‌ టాప్‌, మోడ్రన్‌ లెహంగాలో ట్రెండీ లుక్‌లో...

తెలుపు లెహంగాపై బంగారు వర్ణం జరీ వర్క్‌తో సంప్రదాయబద్ధంగా రాధిక

స్ట్రాప్‌లెస్‌ మోడల్‌ బ్లాక్‌ టాప్‌కు అనంత్‌ రాసిన ప్రేమ లేఖ అక్షరాలతో బాటమ్ పార్ట్‌కు వర్క్‌ చేయించుకున్నారిలా..

పింక్‌, ఆరెంజ్‌ రంగులతో.. స్టైలిష్‌ లెహంగా లుక్‌లో ఇలా..

క్రీమ్‌ కలర్‌ లెహంగాకి హెవీగా చమ్కీ వర్క్‌ చేశారు. ఆ లెహంగాలో ఇలా..

వైట్‌ కలర్‌ ‘నీ లెంత్‌’ డ్రెస్‌.. చేతిలో స్కార్ఫ్‌తో ట్రెండీగా.. 

క్రీమ్‌, బేబీ పింక్ రంగుల్లో కలగలిసిన లెహంగాకి మేలి ముసుగుతో రాకుమార్తెలా..

బెనారస్‌ లెహంగాకి హెవీ వర్క్‌ బ్లౌజుతో పాటు దుపట్టా హైలైట్‌గా నిలిచింది..

హల్దీ వేడుక కోసం పూర్తిగా పూలతో డిజైన్‌ చేయించుకున్న దుపట్టా, పసుపు రంగు లెహంగాలో ఇలా...

కుంకుమ రంగు లెహంగా, దుపట్టాకి తెలుపు రంగుతో ఎంబ్రాయిడరీ చేశారు.. పక్కా ట్రెడిషనల్‌ లుక్‌....

నీలి రంగు తెలుపు రంగు కలగలిపిన మోడ్రన్‌ ఫ్రాక్‌లో దేవకన్యాలా రాధిక

పింక్‌ కలర్‌ లెహంగాకి మ్యాచింగ్‌గా హెవీ జ్యువెలరీతో రాధిక..

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home