వివో వీ 25 వచ్చేసింది..! ఫీచర్లేమున్నాయంటే..

కొన్ని వారాల కిందట ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో వివో వీ 25 ప్రో విడుదల కాగా.. తాజాగా వివో వీ 25(5జీ) మోడల్‌ విడుదలైంది. వివారాలివిగో..

Image: Vivo

6.44 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే. రిఫ్రెష్‌ రేట్‌ 90 హెర్జ్‌.

Image: Vivo

మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 5జీ ప్రాసెసర్‌. వర్చువల్‌గా 8 జీబీ ర్యామ్‌ పెంచుకునే సదుపాయం.

Image: Vivo

వెనుకభాగంలో 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో సెన్సర్‌ కెమెరా. ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా.

Image: Vivo

44 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Image: Vivo

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఫన్‌టచ్‌ 12 ఓఎస్.

Image: Vivo

8 జీబీ / 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 27,999.. 12 జీబీ / 256 జీబీ వేరియంట్‌ ధర రూ. 31,999.

Image: Vivo

వివో వీ 25 ప్రో లాగే.. ఈ మొబైల్‌లోనూ వెలుతురును బట్టి రంగు మారే ఏజీ గ్లాస్‌ డిజైన్‌ ఉంది.

Image: Vivo

బ్లూ, బ్లాక్‌ రంగుల్లో మొబైల్‌ లభించే ఈ మొబైల్‌ త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.

Image: Vivo

పర్సే కాదు.. ఫోనూ లెదరే!

గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

వీటితో డిజిటల్‌ అరెస్టుకు చెక్‌!

Eenadu.net Home