గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ.. ఎలా ఉందంటే!

గూగుల్‌ సంస్థ కొన్ని నెలల కిందటే లాంచ్‌ చేసిన గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ మొబైల్‌ ఇప్పుడు మార్కెట్లోకి రానుంది.

Source: Flipkart

జులై 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ మొబైల్‌లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది.

Source: Flipkart

ఆక్టాకోర్‌ గూగుల్‌ టెన్సర్‌ సాక్‌ ప్రాసెసర్‌, టైటాన్‌ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ను అమర్చారు.

Source: Flipkart

వెనుకవైపు 12.2 + 12 ఎంపీ కెమెరాలు.. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Source: Flipkart

ఇందులో 4,410 ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న బ్యాటరీ ఉంది. 18 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Source: Flipkart

ఈ మొబైల్‌లో 6 జీబీ ర్యామ్‌.. 128 జీబీ స్టోరేజ్‌ ఇచ్చారు.

Source: Google

ఈ మొబైల్‌ కొనుగోలు చేస్తే మూడు నెలలపాటు యూట్యూబ్‌ ప్రీమియమ్‌, గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ సేవలు ఉచితంగా లభిస్తాయి.

Source: Facebook/Google play

గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ ధర రూ.43,999గా ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుతో రూ.4వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

Source: Flipkart

గూగుల్‌ ఇతర పిక్సెల్‌ డివైజ్‌లు ఎక్స్ఛేంజ్‌ చేస్తే రూ. 6వేలు, ఇతర మొబైల్స్‌ అయితే రూ.2 వేల వరకు డిస్కౌంట్‌ ఉంటుంది.

Source: Flipkart

దాంపత్యంలో సోషల్‌ మీడియాతో తిప్పలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

Eenadu.net Home