రియల్‌మీ లోబడ్జెట్‌ మొబైల్‌.. అమ్మకాలు మొదలు!

రియల్‌మీ సీ 33 మోడల్‌ మొబైల్‌ విక్రయాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

Image: Realme

ఈ మొబైల్‌ 120 హెర్జ్‌ టచ్‌ సాంప్లింగ్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే కలిగి ఉంది.

Image: Realme

ఇందులో యూనిసాక్‌ టీ612 ప్రాసెసర్‌ను అమర్చారు.

Image: Realme

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత రియల్‌మీ యూఐ ఎస్‌ ఎడిషన్‌ ఓఎస్‌తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది.

Image: Realme

మొబైల్‌ వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 0.3 ఎంపీ సెకండరీ కెమెరా ఇచ్చారు. ముందువైపు 5ఎంపీ కెమెరా ఉంది.

Image: Realme

ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. స్టాండ్‌బై టైం 38 రోజులని కంపెనీ చెబుతోంది.

Image: Realme

3 జీబీ ర్యామ్‌ / 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999 కాగా.. 4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,999.

Image: Realme

ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోన్న ఈ మొబైల్‌ ఆక్వా బ్లూ, నైట్‌ సీ, సాండీ గోల్డ్‌ రంగుల్లో.. లభిస్తోంది.

Image: Realme

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home