లోబడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ వివో వై02

వివో సంస్థ తాజాగా వై02 మోడల్‌లో లో బడ్జెట్‌ ధరతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 

Image: Vivo

ఇందులో ఐ ప్రొటెక్షన్‌ మోడ్‌తో 6.51 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌+ డిస్‌ప్లే ఉంది.

Image: Vivo

మీడియాటెక్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. 

Image: Vivo

ఈ 4జీ మొబైల్‌లో 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Vivo

మొబైల్‌ వెనుకవైపు 8 ఎంపీ కెమెరా, ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 

Image: Vivo

ఆండ్రాయిడ్‌ 12 గో ఎడిషన్‌ ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌12తో నడిచే మొబైల్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

Image: Vivo

కాస్మిక్‌ గ్రే, ఆర్కిడ్‌ బ్లూ రంగుల్లో ఈ మొబైల్‌ లభించనుంది. ధర రూ. 8,999.

Image: Vivo

వివో ఆన్‌లైన్‌ స్టోర్‌తోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ మొబైల్‌ లభించనుంది. 

Image: Vivo

ఫోన్‌కి ఎడిక్ట్‌ అయ్యారా.. ఇలా దూరం పెట్టండి!

సైబర్‌ దొంగలకు చిక్కకుండా ఉండేందుకు ఇవి పాటించండి

షావోమీ @10.. లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే..!

Eenadu.net Home