వివో నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌!

తాజాగా మొబైల్‌ మార్కెట్లోకి వివో వై 16 విడుదలైంది. వివరాలివీ..

Image: Vivo

మొబైల్‌లో 6.51 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.

Image: Vivo

మీడియా టెక్‌ హీలియో పీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

Image: Vivo

వెనుకవైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు.. ముందువైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Vivo

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఫన్‌టచ్‌ 12 ఓఎస్‌తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది.

Image: Vivo

ఇందులో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్‌ ఛార్జింగ్‌ని సపోర్ట్‌ చేస్తుంది.

Image: Vivo

ఈ మొబైల్‌లో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఇచ్చారు. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌, స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ ప్యానెల్‌ ఉంది.

Image: Vivo

మొబైల్‌లో 4 జీబీ ర్యామ్‌ ఉంది. మరో 1 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంది.

Image: Vivo

గోల్డ్‌, బ్లాక్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 12,499.

Image: Vivo

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home