వివో వై22.. బడ్జెట్‌ ధరలో జబర్దస్త్‌ మొబైల్‌!

వివో తీసుకొచ్చిన వై22 మోడల్‌ మొబైల్‌ విక్రయాలు భారత్‌లో నేటి నుంచి మొదలయ్యాయి.

Image: Vivo

ఈ మొబైల్‌లో 6.55 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు.

Image: Vivo

మీడియా టెక్‌ హీలియో జీ70 ప్రాసెసర్‌ను వాడారు.

Image: Vivo

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Vivo

దీంట్లో 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Vivo

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌ స్టార్‌లైట్‌ బ్లూ, మెటావర్స్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తోంది.

Image: Vivo

4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,499.

Image: Vivo

6 జీబీ ర్యామ్‌ / 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,499.

Image: Vivo

టెక్నో పోవా నియో 5జీ.. బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్స్‌!

టచ్‌ ఫీచర్‌తో ఆసుస్‌ వివోబుక్‌ 14!

వివో నుంచి బడ్జెట్‌ ఫోన్‌! వివరాలివిగో..

Eenadu.net Home