టాప్‌-10 స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లు.. అస్సలు మిస్సవ్వదు

#spy

సిటడెల్‌: హనీ బన్నీ

నటీనటులు: వరుణ్‌ ధావన్‌, సమంత

దర్శకత్వం: రాజ్‌ అండ్‌ డీకే

స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తానవ్‌ 

మానవ్‌ విజ్‌, సుఖమణి, రజత్‌ కపూర్‌

దర్శకత్వం: సుధీర్‌ మిశ్రా, సచిన్‌ కిషన్‌, ఇ.నివాస్‌

స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌

ముక్బిర్‌: ది స్టోరీ ఆఫ్‌ ఏ స్పై

జైన్‌ ఖాన్‌, అదిల్‌ హుస్సేన్‌, ప్రకాశ్‌రాజ్‌

దర్శకత్వం: శివమ్‌ నాయర్‌, జయప్రద్‌ దేశాయ్‌

స్ట్రీమింగ్‌ వేదిక: జీ5

స్పెషల్‌ ఓపీఎస్‌ 

కరణ్‌ టక్కర్‌, వినయ్‌ పాఠక్‌, కేకే మేనన్‌

దర్శకత్వం: నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌

స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్

ది ఫ్యామిలీమ్యాన్‌

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, షరీబ్‌ హష్మి

దర్శకత్వం: రాజ్‌ అండ్‌ డీకే

స్ట్రీమింగ్‌ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌

క్రాక్‌ డౌన్‌

షకీబ్‌ సలీమ్‌, శ్రియా పిల్గావ్కర్‌, అంకుర్‌ భాటియా

దర్శకత్వం: అపూర్వ లఖియ

స్ట్రీమింగ్‌ వేదిక: జియో

ది ఫ్రీ లాన్సర్‌

మోహిత్‌ రైనా, అనుపమ్‌ఖేర్‌, కశ్మీర పరదేశి

దర్శకత్వం: భవ్‌ ధులియా

స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

బ్రాడ్‌ ఆఫ్‌ బ్లడ్‌ 

ఇమ్రాన్‌ హష్మి, వినీత్‌ కుమార్‌, శోభిత ధూళిపాళ్ల

దర్శకత్వం: రిభు దాస్‌ గుప్త, జయ్‌ దేవ్‌ బెనర్జీ

స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ది నైట్‌మేనేజర్‌

ఆదిత్య రాయ్‌, అనిల్‌కపూర్‌, శోభిత ధూళిపాళ్ల

దర్శకత్వం: సందీప్‌ మోదీ, ప్రియాంక ఘోష్‌

స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

కాఠ్‌మాండూ కనెక్షన్‌

అమిత్‌ సైల్‌, అక్ష పార్థసాని, అన్షుమన్‌ పుష్కర్‌

దర్శకత్వం: సచిన్‌ పాఠక్‌

స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home